30-Rojullo Malayalam

30-Rojullo Malayalam

30 రోజుల్లో మలయాళం భాష

 

మలయాళ్ భాష దక్షిణ దేశంలోని ముఖ్యమైన నాలుగు భాషలో ఒకటి. తమిళము, తెలుగు, కన్నడము, మలయాళము అనే ఈ నాలుగు దక్షిణాది భాషల్ని ద్రావిడ భాషలంటారు. ఈ ద్రావిడ భాష అన్నింట్లోనూ తమిళ భాష ప్రాచీనమైనది. తరువాత స్థానము తెలుగు భాషకు లభిస్తుంది. మూడవది కన్నడము; నాల్గనది మలయాళ మంటారు పెద్దలు,

ఈ నాలుగు భాషలూ పరస్పరం సోదరీలులాగా పరస్పరం అవగతం చేసుకొనే రీతిలో చాలా సన్నిహితంగా ఉంటాయి. వాడు కలో ఉన్న ( పాలు ‘, ‘ నెయ్యి ‘ లాంటి చాలా పదాలు పరస్పరం అర్థమయ్యేవిగానే ఉంటాయి. ఆ దేశంలోని నాలుగు భాషలవారు పరస్పర భావాలను శబ్దసామ్యం మూలకంగాను, ఉచ్చారణ మూలకంగానూ అర్థంచేసుకోవటం శ్రమ అనిపించదు

మలయాళ భాష చాలా మట్టుకు ప్రకృతి ప్రత్యయాల విషయం గోను, ఉచ్చారణ విషయంలోనూ తతిమ్మా భాషలకన్నా తమిళ భాషను ఎక్కువ ఆశ్రయించి ఉంటుంది.

ఇక మలయాళం నేర్చుకుందాం..

learn-malayalam_Page_01

learn-malayalam_Page_01
Picture 1 of 86

Sending
User Review
4.5 (2 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *