30 Rojullo Marati in Telugu

30 Rojullo Marati in Telugu

30 రోజుల్లో మరాఠీ భాష

 

రాష్ట్ర రాష్ట్రముయొక్క భాషయైన మరాఠీ ద్రావిడ భాషలలో ఒకటి. కె. రారి మహారాష్ట్ర ప్రాకృతియొక్క ఎదుగుదల వలన ఏర్పడిన భాష. మరాఠీ అనే కూట మహారాష్ట్ర అనే మాట 

700 ॥ లకు ముందు నివసించుచూ వచ్చిన శ్రీ జ్ఞానేశ్వర యొక్క జ్ఞానేశ్వరి అను గ్రంథము మరాఠి యొక్క మొదటి ప్రచురణ. దాని తర్వాత ఉదయించిన భక్త కవింజర్ యొక్క ఇంపై పాటల వలనను, వామస్, మొరోపంత్ మొదలగు పిండితులు కవిత్వముల వలనను మరారి యొక్క కావ్యము అనియు ఆభివృద్ధిగాలని యున్నది. అభివృద్ధి కారణముగా మరాఠీలు ( నివృత్తి జ్ఞానదేవ్ సోప్పాన ముక్తాబాయి, ఏక్నాధ్ నామవేవ్, తుక్కారం’ అనురక్తుల నామములను పాడుటలో మితిలేని ఆనందము అనుభవించుచున్నారు.

పౌరుషము, భక్తియును మరాఠీ యొక్క రెండు ఒడ్డులని చెప్పవచ్చును. ఉత్రపతి శివాజి, జాన్సీ రాణి లక్ష్మి బాయి, బాలగంగాధర తిలక్, వీర రాజర కర్ మొదలగువారి పేర్లను తెలుగువారు తెలుసుకొనియో యున్నారు. గతించిన శ్రీ వి. సో.ఖాన్డేకర్, మరియు దీక్షిత్ మొదలగు వారి కథలను తెలుగువారు మిక్కిలి ఉచ్చహముతో చదువు చున్నారు. అందుచే మరాఠీ కావ్యములు యొక్క ఇంపు, గొప్ప తనమును వారికి తెలిసె యున్నది.

Amazing Book to Learan Marathi

Summary

Learning basic Marathi for Telugu native people made easy with help of this book.

Sending
User Review
3.5 (2 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *