Balu the Great Telugu Novel

Balu the Great Telugu Novel

బాలు ద గ్రేట్ తెలుగు నవల

ఇంటర్యూకోసం ఆ ఆఫీసులో అడుగు పెట్టింది పరిమళ, అక్కడ కనీసం వందమంది అమ్మాయి బుంటారు. వాళ్ళను చూడగానే పరిమళప ఈ ఉద్యోగం వస్తుందన్న అక కూడా పోయింది. అయినా తన పేరు పిలిచేవరకూ కూర్చోవలసిందే.

గంటయింది. ఇంకా పరిమళ పేరు పిలవలేదు. విసుగ్గా అనిపిం చింది అక్కడి వాతావరణం.

తన పేరు పిలవటంతో లేచి లోపలకు వెళ్ళింది. ఉద్యోగపు ఇంటర్వ్యూ అనుభవాల తాకిడికి ఆమె మనసు కరడు కట్టిపోయింది.

మేనేజరుగారు వేసిన ప్రశ్నలన్నిటికి తృప్తిగానే సమాధానమిచ్చింది.

“చూడమ్మా ! మా ఎమ్.డి గారు ఆఫీసు పనిమీద మ వాసు వెళ్ళారు. ఈ రాత్రి కొస్తారు. ఇంకో గంట తర్వాత అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకో’. ఇకపోతే నువ్వు చెయ్యాల్సిన పనులు. ”

ఇక చదవండి….

Balu-the-Great_Page_002

Balu-the-Great_Page_002
Picture 2 of 123

2 thoughts on “Balu the Great Telugu Novel

  • August 25, 2021 at 12:57
    Permalink

    Visitor Rating: 4 Stars

    Reply
  • September 19, 2021 at 19:48
    Permalink

    Visitor Rating: 4 Stars

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *