Akbar Birbal stories in telugu Vinoda Kathalu
Akbar Birbal Vinoda Kathalu (Stories in Telugu)
అక్బర్ బీర్బల్ వినోద కథలు
అక్బర్ పాదుషా వారి నిండు కొలువు కూటంలో ఒకనాడు పండిత
గోష్ఠి సాగుతోంది. ఆధ్యాత్మిక ధార్మిక నైతిక అంశాలన్నిట్నీ ప్రముఖులు చర్చిస్తున్నారు. ఆ సభలో అక్బర్కు ఎంతో ఇష్టుడయిన బీర్బల్, ఆయనకు చేరువలోనే ఒక సమున్నతాసనంపై ఆశీనుడై చర్చల సారాంశాన్ని సమీక్షిస్తున్నాడు. ఉన్నట్లుండి దేవుని మహిమకు సంబంధించిన ఒక ధర్మ సందేహం అక్బర్కు కలిగింది. మేధావులు, ముల్లాలు, యోగులు ఇందరొకచోట చేరి చర్చిస్తున్న ఆ తరుణాన తప్పక తన సందేహ నివృత్తి కలుగు తుందనిపించిం దాయనకు.
అందువల్లనే తన సందేహాన్ని సభాముఖంగా బయటకు వెలువరిం
“లోకంలోని జీవుల స్థితిగతులను బట్టి పరికించి చూస్తే, దేవునికి పక్షపాతం ఉన్నట్లుగా తోస్తోంది. ఎందరో ధనవంతుల్లేరు. అట్లే ఎందరో అవయవాలన్నీ సరిగ్గా ఉన్నవాళ్ళూ లేరు. నిజంగా ఆయన మహిమాన్వితు డైతే, ఈ అసమతుల్యత ఏల?” అన్నాడు అక్బర్.
ఎవరెన్ని విధాలుగా జవాబు చెప్పినా, అది ఆయన్ను సంతృప్తి పరచలేక పోయింది.
ఇక చదవండి..
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars