Aho Vikramarka Telugu Novel
Aho Vikramarka Telugu Novel
అహో విక్రమార్క
విశ్వాత్మలోంచి…. పుట్టినదే పరమాత్మ….. పరమాత్మలోంచి…. పుట్టినదే మానవాత్మ.
మానవాత్మలోంచి…. పుట్టినదే జీవాత్మ….. జీవాత్మలోంచి తిరిగి పుట్టేది జీవాత్మే….
విశ్వగోళం చివరన సూర్యునికన్నా కాంతితో వెలిగే అద్భుతజ్యోతే
నా ప్రాణాన్ని తిరిగి పొందాలనే నేను విడుస్తున్నాను. అని ఉద్ఘా దాన్ని నా నుంచి ఎవ్వరూ తియ్యలేరు. నేనే దాన్ని విడుస్తున్నాను.
టించాడు క్రీస్తు.
దాన్ని అలా విడిచే శక్తి, తిరిగి పొందే శక్తి నాకున్నాయి. అని క్రీస్తు
ప్రవచించిన మాటల వెనక మర్మమేమిటి?
పునర్జన్మ వుందనేగా?
నిజంగా పునర్జన్మలు నిజమేనా?
ఆత్మ అంటే ఏమిటి?
మరణంతో మనిషి జీవితం అంతంకాదనే వాదన నిజమేనా? ఎవరు ఎక్కడనుంచి ఎందుకు పుడుతున్నారు?
ఎందుకు గిడుతున్నారు?
సృష్టి చక్రం వెనుక దాగిన భారతీయ సిద్ధాంతాలేమిటి? క్రీస్తు స్తుల నమ్మకాలేమిటి? హిందూ ఫిలాసఫీ చెప్తున్నదేమిటి?
మత
సమ్మేవన్నీ నమ్మదగినవన్నీ సత్యాలు, నమ్మనివన్నీ నమ్మదగని వన్నీ మూఢనమ్మకాలవుతాయా? ‘కర్మణ్యేవాధికారస్తే మాఫలేషుకదాచన’ అన్న దేవవాక్యంలో నిజ
ఆ నిజానిజాల్ని విశ్లేషించిన ఆధ్యాత్మికవాదులు మాటల్లోనే విజ మెంత? అవన్నీ నమ్ముకున్న వ్యవస్థలో వున్న మనకు అన్నీ సందేహాలే!
ఇక చదవండి….
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 3 Stars