Apoorva Soudham Chandamama Kathalu
Apoorva Soudham Chandamama Katha
అపూర్వ సౌధం చందమామ కథ
అది ఒక మారుమూల దేశం, ఆ దేశంలో ప్రజలైతే వున్నారు కాని, పాలించే రాజు లేడు. రాజులేని ఆ దేశంలో ప్రజలు ఎవళ్ల యిష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. ఇలా నాథుడు లేకపోవడంవల్ల ఆ రాజ్యానికి
‘ అనాథ రాజ్యం’ అని పేరు వచ్చింది. కాలక్రమాన ఆ దేశానికి రాజులు వచ్చారు, పరిపాలనా చేశారు, ప్రజలను ఒక కట్టుబాటులో వుంచి, వారికి సౌఖ్యమూచేకూర్చారు. ఇన్ని మార్పులు వచ్చినా, ఆ దేశానికి అనాదిగా వుంటున్న అనాథ రాజ్యమనే పేరుమాత్రం అలానే నిలిచి పోయింది.
అటువంటి అనాథరాజ్యాన్ని ఏలిన రాజుల్లో కృపాసింహుడు ఒకడు. కృపా సింహుడు తనహయాములో ప్రజల క్షేమం రి ఎన్నో మార్పులు చేశాడు. కాని, ఆదినుండి వస్తున్న కొన్ని విడ్డూరపు ఆచారాలను మాత్రం సరిదిద్దలేకపోయాడు. అటువంటి డ్డూరపు ఆచారాలలో ‘నామకరణ హోత్సవం’ ఒకటి.
అనాథరాజ్యంలో, రాజవంశంలో జన్మిం న ఎవ్వరికీ మనకుమోస్తరుగా పేరు పెట్టుకోటానికి స్వతంత్రత లేదు. ఒక శువు జన్మించింది అంటే పుట్టిన రోజునే
నామకరణ మహోత్సవం జరిపించాలి.
ఇక చదవండి.
Visitor Rating: 4 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 4 Stars