Dagdha Geetham Part-2 Telugu Novel
Dagdha Geetham Part-2 Telugu Novel
దగ్ధ గీతం తెలుగు నవల
పంటపొలాలు సంతోషంగా తలలూపుతున్నాయి. వెళ్ళిన నేస్తమా ఇంతకాలం ఏమయ్యావన్నట్టు పంటకాలువ నన్ను రిస్తుంది. గరిక పచ్చమైదానాల మీది నుంచి మెల్లగా వీస్తున్న గాలికి పెడుతూ నన్ను తాకి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూంది.
తూనీగలు నవ్వుతున్నాయి.
చెట్లమీద పక్షులు రెక్కలు టపటప లాడించుకుంటూ మీదుగా ఎగిరి సంబరపడుతున్నాయి.
మా యింటి కాంపౌండ్వాల్ దూరంగా కనిపిస్తుంది. ఎవరో రెవరో పరామర్శిస్తున్నారు కానీ నా ధ్యాసంతా యింటిమీదనే. కాంపౌండ్ వాల్ దాటి మా యింటి ప్రాంగణంలో అడుగుపెట్టా రకరకాల పూలమొక్కలు పచ్చదనంతో నా వైపు చూశాయి. మా
పూలంటే యిష్టం. ఏనాడూ పూలు పెట్టుకోకుండా వుండదు. నాటిన తులసి మొక్కంటే నాకు మరీ యిష్టం. అన్నిటికన్నా మా
వాకిటిలో పెద్ద పెద్ద ముగ్గులు. చిన్నతనంనుంచి చాలా ప్రదిక దిష్టి చాను కాని అక్మలా ముగ్గులు పెట్టటం నాకస్సలు చేతకాదు. మార అరుదైన ఆడది…. ఎప్పుడూ ఏదో పనిచేస్తూనే వుంటుంది.
ఇక చదవండి…
Visitor Rating: 2 Stars
Visitor Rating: 1 Stars