Flying Horse Telugu Detective Novel
Flying Horse Telugu Detective Novel
ఫ్లయింగ్ హార్స్ మధు బాబు నవల
“చచ్చిపోయాను నాయనోయ్! నా తల పగిలి పోయింది. దేవుడోయ్!!” అని అరుస్తూ నేలమీద చతికిల పడటానికి రెడీ అయినాడు షాడో,
“నోరు మూస్తావా? ముయ్యవా??” – కాటీ కర్రను బిగించి పట్టుకొని మరో అడుగు ముందుకు వేస్తూ కరుకుగా అన్నాడు సార్జంట్ సాపన్.
“ఎందుకు ముయ్యాలి? ఏం తప్పు చేశానని ముయ్యాలి?” ముక్కును ఎగబీలుస్తూ ఎదురుప్రశ్న వేశాడు షాడో.
పళ్ళు కొరుకుతూ యింకో అడుగు ముందుకు వేశాడు సార్జంట్ సావన్. విసురుగా గాలిలోకి లేచింది అతని చేతిలోని లాటీకర్ర.
అది తన తలమీద పడకముందే తలను రెండు చేతులు తోను కప్పుకొని. చాపచుట్టలా నేలమీద పడిపోయాడు షాడో, కాళ్ళతో నేలను బాదుతూ గావుకేకలు ప్రారంభిం చాడు.చెవులు మూసుకోవాలన్న కోరికను అతి ప్రయత్నం మీద అదుముకుంటూ నిస్సహాయంగా ప్రక్కకు చూశాడు. సార్జంట్ సావన్.
“మీరు కొంచెం వెనక్కిరండి సార్జంట్ సార్! వీడి అంతు నేను చూస్తాను…. ఆషామాషీ దెబ్బలు కొడితే దారికిరాడు వీడు, తగిలేవి రెండే అయినా తల పగిలి మూడు ముక్కలు అవ్వాలి….” అంటూ సావన్ చేతి లోని లాటీని అందుకుని ముందుకు వచ్చాడు సోల్డర్ చిన్ మిన్.
ఇక చదవండి….
Visitor Rating: 4 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 5 Stars