Lalbahadur Shastri Life story In Telugu
Lalbahadur Shastri Life story In Telugu
లాల్ బహదూర్ శాస్త్రి
జననము
“జై జవాన్”, “జైకిసాన్” అనే నినాదము ప్రజలను ఉత్తేజపరచిన స్వాతంత్య్ర సమరయోధుడు, సత్యవ్రతుడు, నిరాడంబరుడు, నిర్భయశీలుడు,
కర్మయోగి ఎవరు?
ఆయనే భారతమాత ముద్దుబిడ్డ “లాల్ బహదూర్ శాస్త్రి”.సాధారణంగా శర్మ, శాస్త్రి, చైనులు, సోమయాజులు మొదలగు పేర్లు బ్రాహ్మణుల పేర్లకు కనిపిస్తాయి. కాని ఆయన కాయస్థ కుటుంబానికి చెందినవాడు. కాయస్థులంటే సంఘంలో గౌరవ మర్యాదలతో జీవించేవారన్నమాట. ఎందుచేతనంటే వారు మొగలాయి చక్రవర్తుల కాలంనుంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు.
లాల్ బహదూర్ శాస్త్రి గారి తల్లిపేరు “రామ దులారీదేవి”. ఆయన తండ్రిపేరు “శారదా ప్రసాద్” శాస్త్రిగారు “మొగల్ సరాయ్” లో 1904 లో జన్మించారు. కాని స్వగ్రామం వారణాసి దగ్గర గంగానదికి అవతలి ఒడ్డున ఉన్న రామ్నగర్. శారదా ప్రసాద్ ఒకస్కూల్ టీచర్ కొంతకాలం పని తర్వాత రెవెన్యూ డిపార్టుమెంటులో గుమస్తాగా కొంతకాలం పనిచేశారు.
పిల్లలు కూడా అర్థమయ్యే రీతిలో సరళమైన తెలుగులో బొమ్మలతో పుస్తకం ఉంటుంది. ఇక చదవండి..
Visitor Rating: 4 Stars