Never Love A Spy Detective Novel
Never Love A Spy Telugu Thriller Novel
నెవర్ లవ్ ఎ స్పై
“గుడ్ మార్నింగ్ బాస్ :” అటెంక్టన్లో స్మార్టుగా శాల్యూట్ చేశాడు షాడో. నిలబడి
గార్ని పంటికింద నొక్కిపట్టి, తల ఎత్తి చూశారు. కులకర్ణి. “నమస్కారం సార్….” అంటూ షాడో వెనుక నుంచి యివతలికి వచ్చింది బిందు. తెల్లటి చీరె, నలుపు రంగు బ్లౌజు ధరించి వుంది. వదులుగా జడ వేసుకోవటం వల్ల వెంట్రుకలు చెదిరి ముఖంమీదికి వాలుతున్నాయి.. నుదుట అర్థరూపాయంత కుంకుమబొట్టు, కళ్ళకు కాటుక పెట్టుకుంది. చేతులనిందా ఎర్రటి మట్టి గాజులు, పాదాలకు చిరుగంటలు తాపడం చేసిన వెండిపట్టాలు….. నూటికి నూటయాభై పాళ్ళు తెలుగు వనితలా అగుపిస్తున్నది..
బిందును చూడగానే కులకర్ణిగారి ముఖం మీద మంద హాస రేఖలు వుద్భవించాయి.
“రామ్మా బిందూ …. కూర్చో… పొద్దున్నే యీగొరిల్లాను వెంట పెట్టుకొని బయలుదేరావేమిటి?” అంటూ
ఆహ్వానించారు.
చిరునవ్వు నవ్వింది బిందు. సీరియస్ గా ముఖం పెట్టాడు
“సాయంత్రం మీకు పనులేమీ లేవు కదా?” కుషన్ చైర్లో కూర్చుంటూ అడిగింది బిందు.
“ఏమిటి కథ ”
“కథ ఏమీ లేదు….సాయంత్రం ఆరున్నర గంటలకు
మీరు మాతో రావాలి.”
ఇక చదవండి..
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 5 Stars