Pramadham Jagartha Telugu Novel
Pramadham Jagartha Telugu Novel
ప్రమాదం జాగ్రత్త తెలుగు నవల
కిటికిలోంచి బయటికి చూస్తే కారు చీకటి. కాస్త వాస కూడా పడుతోంది. ఎవరి బర్తుల మీద వాళ్లు నిద్ర పోతున్నారు. అతనికి ఒక్కడికే నిద్ర పట్టక, కూర్చుని, అసిగరెట్ తాగుతూ, ఏమీ కనిపించని చీకట్లోకి చూస్తు న్నాడు. రైలు టకటక యింజన్ హోరు, తో క్రయాణీకుల గురకలు తనేం చెయ్యాలి! ఎవరికి చెప్పు. కోవాలి ఎవరు తనని రక్షిస్తారు ఆలోచిస్తున్నాడు. రైలుకన్నా వేగంగా పరిగెడుతున్నాయి. ఆలోచనలు. అదో స్టేషన్ రైలు ఆగింది. చాలా చిన్న స్టేషన్ అయ్యుండాలి. రెండు నిమిషాలలో మళ్లీ కదిలింది 15.పార్టుమెంటు తలుపులు రెండు చెరో చివరా తెరుచు కున్నాయి.
ఆ చప్పుడు విని తుళ్లిపడి, అతను బర్త్ చివరికి జరిగి, వొంగి చూశాడు. తుపాకీలు పట్టుకున్న యిద్దరు జర్వ్ పోలీస్.ఇద్దరూ ఒక తలుపులోంచి కాక, చెరొక త రుచుకుని, చెరొక వైపు నించి, ఎక్కారు. అంతే! గత్యంతరం లేదు. అతను లేచి నిలుచున్నా లా సావధానంగా, వొళ్లు విరుచుకుని అప్పుడే చి లేచినట్లు. లి, నడవాలో ఆవులిస్తూ, సిగరెట్ పొగ పీ ముందుకి వెళ్తున్నాడు. ఎదుర ున్న రిజర్వ్ పోలీస్ ఆగాడు. తలుపు దగ్గిర రానిచ్చి “మిస్టర్? ఎక్కడికి?” అడిగాడు. “బాత్ రూమ్కి.
ఇంకా చదవండి…
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars