30-rojullo Sanskrit
30-rojullo Sanskrit
30 రోజుల్లో సంస్కృతం
‘సంస్కృతం’ అనే పదము. ‘బాగుచేయబడినది’. ‘పవరించి పెట్టబడినది’. చక్కవిదిగా చేయబడినది’ అనే అర్థములనిచ్చును.
వేదకాలమున ఈ భాషకు ‘డైవీవాక్’ (దేవభాష) అను పేరు ఉండె డిది. కాని ఆ కాలములో అవ్యవస్థముగా యుండిన ఈ భాషను క్రీ.వే. 7వ శతాబ్దిలో నుండిన ‘పాణిని’ అనే వ్యాకరణ శాస్త్ర నిర్మాత సంస్కరించి, నియమబద్ధమొనరించినపిదవ. ఈ భాష సంస్కృతము’ అనే పేరుతో పిలువబడుచున్నది.
శ్రీమద్ వాల్మీకి రామాయణము, మహా భారతము, పురాణములు, పదునెనిమిది స్మృతులు, షడ్ దర్శనములు అనే ఆరు విధములైన శాస్త్రములు, కాళిదాసుడు, మాఘుడు, భారవి, భాసుడు. భవభూతివంటి మహాకవులు రచించిన వందలకొలది కావ్యములు, నాటక ములు. ఖగోళ శాస్త్రము, జ్యోతిషము, వైద్యము, వాస్తు కళ మొదలగు వాటిని గురించిన గ్రంథములు ఇవన్నియు తొలిసారిగా ఈ సంస్కృత భాష యందే రచించబడినవి.
ఈ నాగరిక యుగంలో కూడా సంస్కృత భాషను అభ్యసించవలె ననే కుతూహలము యావత్ప్రపంచములోని విద్యావేత్తలకు కలిగియుండుట అసహజము కాదు. అందుచేత, తమ తమ మాతృభాషకు చెందిన లిపితోనే, స్వయముగా, ఇతరుల సహాయము లేకుండానే నేర్చుకొనుటకు అనువుగా నాగరలివలోని ఆయా శబ్దముల క్రింద వాటియుచ్చారణ, అర్థము ఇవ్వబడి యున్నవి.
30 రోజుల్లో సంస్కృతం నేర్చుకోండి.
Visitor Rating: 5 Stars