Rider and the Rogs Telugu Novel
Rider and the Rogs Telugu Novel
రైడర్స్ అండ్ రోగ్ తెలుగు నవల
ఎడారి భూమిలోని చిట్టడవి వెంట కొందరు అడవి మను “మలు మౌనంగా నడిచిపోతున్నారు. వాళ్ళంతా కలిపి పదిహేనుమంది కన్నా ఎక్కువ ఉండరు. అందరివద్ద ఈ టెలు, ది వెలు. పదునైన రాతి కత్తులు ఉన్నాయి. ఒకళ్ళిద్దరి చేతుల్లో బాణాలున్నాయి చింపిరి జుత్తు. గడ్డు మీసాలు పెరిగాయి. ప్రతి ఒక్కడు బృష్టుగా ఆరడుగులకు పైగా ఎతున్నాడు. కొందరు నలుపు కొందరు ఎరుపు రంగులో ఉన్నారు. నకుుకి జంకు చర్మాలు మాత్రం ధరించారు. సంస్కార హీనంగా రాతియుగం మనుషుల్లా ఉన్న ఆ ఆటవికుల కళ్ళు ఆటు-టు సూదంటురాళ్ళలా పరీక్షిస్తూనే ఉన్నాయి.
అప్పటికి సూర్యుడు వడినెత్తిన చండప్రచండుడేలా భగ్గురు ప్రకాశిస్తున్నాడు. ఎడారి ప్రాంతమంతా ఎండ వేడికి కాలిపోతున్నటుంది. గాలి వెచ్చగా ముఖయ కొడుకోంది. కొంతదూరం రాగానే అంతా ఒక చెట్టు వీడన అగారు. సౌర కాయల్లో వెంట తెచ్చుకున్న నీరు త్రాగారు.
ఇక చదవండి..
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 3 Stars