A Minute in Hell Telugu Novel
A Minute in Hell Telugu Novel
ఏ మినిట్ ఇన్ హెల్ తెలుగు నవల
“…బిందూ, అటు చూడు” వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు షాడో. తల తిప్పిన బిందుకు బంతి ఆట ఆడుకుంటున్న ఇద్దరు
పిల్లలు కన్పించారు. కిలకిలా నవ్వుతూ, కేరింతలు కొడుతూ -. బంతి ఆట ఆడుకోవటం కోసమే తాము పుట్టా మనంత దీక్షతో ఆడుకుంటున్నారు.
“బిందూ: మనం వివాహం చేసుకుందాం” ఉన్నట్లుండి అన్నాడు షాడో.
“ఏమిటి కథ పెళ్ళి మీదికి పోయింది అయ్యగారి మనసు” గాలికి చెదిరి ముఖం మీద పడిన ముంగురులు వెనక్కు తోసుకుంటూ, చిలిపిగా అన్నది బిందు.
మౌనంగా వుండిపోయాడు షాడో. తదేకంగా ఆ పిల్లల వంకే చూడసాగాడు అతని హృదయంలో చెల రేగుతున్న భావాలను కనిపెట్టింది బిందు. మరుక్షణం ఆమె కనులు చెమ్మగిల్లాయి.
బిందు. ఢిల్లీ సెక్రటేరియట్ లో పని చేస్తున్న ఒక ఆఫీ వర్ కూతురు. ఏకైక సంతానం. బి.ఏ. చదువుతూ స్నేహితులతో ‘రాంపూర్ సెక్టర్’కు పోయిందొకసారి. అక్కడి ప్రకృతి సౌందర్యాలకు మైమరచి, స్నేహితులను వదిలి దూరంగా పోయింది. చీకట్లు ముసురుకుంటున్నా యని గ్రహించకుండా ఎంతోసేపు అలా వంటరిగా విహ రించింది. చీకటిపడిన తర్వాత తిరిగివస్తూ దారి తప్పి చైనా డోర్డర్లో ప్రవేశించి అక్కడున్న సైనికుల చేతికి చిక్కి పోయింది. మూడు సంవత్సరాలపాటు వారి చేతుల్లో కీలు బొమ్మలా బ్రకుకు కొనసాగించింది. ఎప్పటికైనా వారివి నాశనం చెయ్యాలన్న పట్టుదలతో ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదామె.
ఇక చదవండి…..
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 5 Stars