m.s nagi reddy novelsTelugu Novels

Afghan Dragon

Afghan Dragon

కోటు జేబులోంచి షాలీమార్ సిగరెట్ కేన్ తీసి పెదాల మధ్య పెట్టుకున్నాను. లైటర్ తో వెలిగించి గుప్పున పొగ బయటకు వదులుతూ కార్ డోర్ తెరుచుకొని క్రిందకు దిగాను. యెకు రుగా ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ భూతములా నిలబడివుంది…..

థర్డ్ ఫ్లోర్ లో “ఎన్నెస్ డిటెక్టివ్ ఏజన్సీన్” అన్న బోర్డు బయటకు వేలాడుతోంది. ప్రతి రోజూ ఆఫీస్ లో అడుగు పెట్టబోయే ముందు దాని కేసి ఒక్కసారి చూడటం నా అలవాటు, అలా యెందుకు చూస్తానో నాకే తెలియదు. సన్నగా విజిల్ వేసుకుంటూ ఎలివేటర్ కేసి నడిచాను. ధర్ ఫ్లోర్ లోని నా ఆఫీస్గూంలో అడుగు పెట్టాను.

గూమంతా చాలా నీట్ గా వుంది. రిలాక్సింగ్ ఛెయిర్లో వాలి కళ్లుమూసుకున్నాను. బద్దకంగా చాలా బద్దకంగా వుంది. ఈ రోజు ఆఫీస్కి రావాలనే అన్పించలేదు. క్లిక్ మని డోర్ తెరచుకున్న చప్పుడు విన్పించింది. నేను కళ్లు తెరవలేదు.

3 “గుడ్ మార్నింగ్ మిష్టర్ ఎన్నెస్!” జీనత్ మృదుమధుర స్వరం తీయగా

“గుడ్ మార్నింగ్ డార్లింగ్!…” అంటూ

కళ్ళు తెరిచాను.

ఆమె చేతిలో స్టెనో పాడ్, పెన్సిల్ తో సిద్ధ ముగా వుంది. జీనత్ నా సెక్రటరీగా చేరి మూడు సంవత్సరాలు పై నే అవుతుంది. పువ్వులా ఎంత అందంగా వుంటుందో, అంతగానూ ఒళ్ళు దాచు కోకుండా పనిచేస్తుంది. ఐ లైక్ హర్ యాజ్ సెక్రెటరీ!……

Afghan-Dragon_Page_08

Afghan-Dragon_Page_08
Picture 7 of 47

0 thoughts on “Afghan Dragon

  • Anonymous

    Visitor Rating: 2 Stars

    Reply
  • Anonymous

    Visitor Rating: 4 Stars

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *