Aghora Telugu Novel
Aghora Telugu Novel
అఘోర తెలుగు నవల
ఒక లిప్తపాటు అవతలి వ్యక్తి చెబుతున్నదేమిటో అర్థంకాక “ఏమిటీ …” అన్నాడు. ”
ఆవతలి వ్యక్తి అంతకు ముందు చెప్పిన విషయాన్నే
ఇవతల వ్యక్తి ధృకుటి ముడిపడింది. టెలిఫోన్ పట్టు కున్న చెయ్యి బిగుసుకుంది.
“ఎస్… డెన్ వాట్?” సుడులు తిరుగుతున్న విసుగు
కంఠంలో తొంగి చూసింది.
“మీ అమ్మాయి… పాపని… విమెన్స్ కాలేజీలో బి.కామ్ ఫైనలియర్ చదువుతోంది…” అవతలి వ్యక్తి కంఠంలో అదే సమ్రత!
“ఇంతకీ నువ్వెవరు…”
“నా గురించి నువ్వు తెలుసుకోవలసింది ఆఖరి డైలాగు అవుతుంది. దానికి ముందు మరికొంచెం కథ ఉంది. జాగ్ర తగా విను… ఈ రోజు మీ అమ్మాయి పసుపుపచ్చ లంగా, తెల్లని పమిట వేసుకుని కాలేజీకి బయల్దేరింది.””ఇదంతా నాకెందుకు చెబుతున్నావ్” అతడి రక్తం ఉడికి పోతుంది.
“నీవు ఆ అమ్మాయి తండ్రివి కనుక….సరే అసలు విషయానికి వస్తున్నాను. మీ అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదు”.
“మా దగ్గర వుంది. మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం”.
“వాట్….”
టెలిఫోన్ రిసీవర్ పట్టుకున్న చేయి వణుకుతోంది. శరీరంలోఒక్కసారిగా రక్త ప్రసరణ హెచ్చింది. ఆది సన్నటి జలదరింపు కాదు…. లక్ష ఓల్టుల షాక్!
మాట్లాడే దశ దాడిపోయింది. కళ్ళప్పగించి చూస్తున్నాడు.
సరిగ్గా అప్పుడే వచ్చింది ఆయన వంట ఇంట్లో నుంచి పుటకు చేయి తుడుచుకుంటూ స్పృహ తప్పి తూలి పడిపోవటానికి సిద్ధంగా వున్న అతడ్ని ఒక్క అంగలో సమీపించింది. “ఏమండి ….. ఏమయింది….” అంటూ అతడ్ని, అతడి చేతిలోని టెలిఫోన్ని పట్టుకో
ప్రక్కనే వున్న సోపాలో జారగిలబడ్డాడు గాని ఫోన్ని మాత్రం వదిలిపెట్టలేదు.
ఇక చదవండి…
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 2 Stars