Akharimalupu Telugu Novel
Akharimalupu Telugu Novel
ఆఖరి మలుపు
అద్భుతమే జరిగింది ఆ రోజు ! ఇండియాకి సంబంధించినంత వరకూ అయితే
అది నిజంగా పరమాద్భుతమే !
ఒలింపిక్స్ గేమ్స్ లో ఒక ఇండియన్ మూడు గోల్డ్ మెడల్స్ సాధిం
కల కాదు! నిజమే!
వంద పంది స్పోర్ట్స్ మెన్స్ తో ఉన్న టీమ్ వెళ్ళినా ఒక్క వెండి పతకం కూడా సాధించే సత్తా లేని దేశాల్లో ఇండియా మొదటిది!
అలాంటిది, ఒక్క ఇండియన్ స్పోర్ట్స్ మెన్ మూడు బంగారు పత
కాలు కొట్టెయ్యడం…..
పాంటాడ్యూలస్ పీట్ !
అక్కడున్న అందరిలో అదే ఆలోచన!
ప్రేక్షకులకి, విలేఖరులకి, అధికారులు, అనధికారులకీ ఇంటర్నేష నల్ టీవీ లకీ….—
అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన రాజా మాత్రం అన వసరమైన ఫస్ చెయ్యకుండా చిరునవ్వు నవ్వుతూ నిలబడి వున్నాడు.. నిజమే! అతను మూడు గోల్డ్ మెడల్స్ గెలిచాడు.
పెస్టర్ షూటింగ్.
ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్….
అతన్ని చూసి విదేశీ విలేఖరులంతా ఎగ్జయిట్ అయిపోతున్నారు కానీ ఇండియన్స్‌లో మాత్రమే నెగెటివ్ రియాక్షన్స్ కనబడు న్నాయి. కులమత భేదాలూ, ప్రాంతీయ భేదాలూ, భాషోన్మాదం ఇవన్నీ ము సులని మసిబారిపోయేటట్లు చేస్తూ వుండగా, రాజా సహచరులంతా పై నవ్వుతూ, లోపల్లోపల ఏడుస్తూ వున్నారు.
తనవాళ్ళ సైకాలజీ తెలుసు రాజాకి, అతను అదేం పెద్దగా పట్టిం కోలేదు. కానీ మనసులో ఏ మూలో సన్నటి సెగలాంటి బాధ..
ఈ ఫీలింగ్స్ అన్నీ వదిలించుకుని వీళ్ళు బాగుపడేది ఎప్పుడు? అతనలా అనుకుంటూ ఉండగానే
హఠాత్తుగా రంగప్రవేశం చేశాడు ఒక వీరాభిమాని! అతను ఇండియన్ అయి ఉండవచ్చు. లేదా, పాకిస్తానీ అయి ఉండవచ్చు. బంగ్లాదేశ్ గానీ, నేపాలీ గానీ…. ఎవరైనా అయ్యుండొచ్చు.
ఇక చదవండి….
Visitor Rating: 3 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 3 Stars