AngryBullet Telugu Novel

AngryBullet Telugu Novel

యాంగ్రీ బుల్లెట్ తెలుగు నవల

ఉన్నట్టుండి షడన్గా ఆగిపోయాడు బుల్లెట్….

అప్రయత్నంగా జలదరించటం ప్రారంభించింది అతని శరీరం.

వికృతంగా కనిపిస్తున్నాయా రెండు శవాలు. కళ్ళు విశాలం చేసుకొని పరిశీలించి చూసాడు. -చినియాంగ్.

వాంగ్చూ!

అప్రయత్నంగా బుల్లెట్ పెదవులు గొణిగాయి. చైనా సీక్రెట్ సర్వీస్లో అతిపమర్ధులుగా గుర్తింపు పొందిన సీక్రెట్ ఏజెంట్లు వారిద్దరూ.

ఎటువంటి ఎస్సయినెంట్ నయినా పూర్తి చేసుకు రావటంలో ఆ యిద్దరికి మించిన మరో ఏజెంట్ తమ సీక్రెట్ సర్వీస్లేరని అనుకుంటూ వుంటారు చైనా అధికారులు.

ఆలోచించటం విరమించుకుని మరోసారి చూసాడు. వారి శవాలవంక.

ఇక చదవండి…

AngryBullet_Page_01

AngryBullet_Page_01
Picture 1 of 71

0 thoughts on “AngryBullet Telugu Novel

  • June 26, 2021 at 06:40
    Permalink

    Visitor Rating: 3 Stars

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *