Anitharasadyudu Telugu Novel
Anithara Sadyudu Telugu Novel
అనితరసాధ్యుడు తెలుగు నవల
అల్లూరి సీతారామరాజు, ఝాన్సీరాణి, బోస్, గాంధీ, నెహ్రూ, వల్లభాయ్, ప్రకాశం పంతులు, జెమ్ షెడ్జీ, తాతా, షిప్ నారాయణ్ బిర్లా, అంబానీ, కార్జన్భాభాయ్ పటేల్, లెనిస్, హిట్లర్, నెపోలియన్, అలెగ్జాండర్, అమితాబ్, ఎల్.వి.ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి ఇంకా ఎందరో… అందరూ ఒకప్పుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వాళ్ళేంకాదు.
వారి వారి రంగాలు వేరయినా, అనుక్షణం యుద్ధం చేస్తూ, విజయాలను సొంతం చేసుకుంటూ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని, నాయకులుగా నిలబడి ఆ తరువాతే అనుచరుల్ని అండగా చేసుకొని సమిష్టి యుద్ధానికి సంసిద్ధులై అప్పుడే అనితర సాధ్యులయ్యారు.
నలుగురు నమ్మేదాకా పదుగురు అండగా చేరేదాకా..ఎవరయినా ఒంటిగా, ఒకటిగా నిలబడక తప్పదు. గెలుపు అభివృద్ధికి ఒక మెట్టే అయితే ఓటమి ప్రగతికి రెండు మెట్లవుతాయి.
“Success has a hundred fathers but failure is an orphan” సరిగ్గా అప్పుడే ఈ ప్రపంచంలో సాధ్యం కానిది లేదని రుజువు
చేయడం ఆరంభమవుతుంది.గెలుపు ఓటమిల మధ్య ఓ వ్యక్తి జరిపే సమరమే ఈ ‘అనితర
He can beat anybody with nobody’s help.
సహాయం సామర్థ్యానికి అవమానం కావచ్చు. కాని ప్రయత్నానికి స్ఫూర్తి తప్పనిసరి! ఒక ధీశాలి విజయం వెనక ఒక ప్రేరక శక్తి వుంటుంది. ఆ శక్తి
తప్పనిసరిగా స్త్రీ అయివుంటుంది.
Money-making is an art that can be practiced and acquired. If we have that Zeal and goal we can make money in so many ways through legally approved methods. That all depends upon the strength of our will.
ఒకానొకప్పుడు అలీ హఫీద్ అనే రైతు వుండేవాడు. అతను తనకున్న దానితో సంతృప్తిగా జీవిస్తుండేవాడు.
ఒకసారి అనుకోకుండా అతను వృద్ధుడైన ఓ బౌద్ధ భిక్షువును కలుసు కున్నాడు.
ఇక చదవండి…
Visitor Rating: 1 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars