Anoohyam Telugu Novel
Anoohyam Telugu Novel
అనూహ్య తెలుగు నవల
కార్తీక పౌర్ణమి. ఆకాశంలో
గుండ్రని వెండిప ళ్లెంలా చంద్రుడు… తెల్లని వెలుగులు విరజిమ్ముతున్నాడు. మబ్బుతునకలన్నీ ఓ మూల చేరి మైమరిపిస్తున్న చంద్రుని అందాన్ని చూస్తూ మత్తెక్కి గుసగుసలాడుకుంటున్నట్టు న్నాయి.
అది పవిత్ర గోదావరి నదీ తీరం. పాపి కొండలు దాటిన గోదారి, దూకుడు తగ్గించుకుని, నిర్మలంగా వంపులు తిరు గుతూ వయ్యారాలు పోతోంది.
చందమామ అద్దంతా, స్వచ్ఛంగా ఉన్న గోదావరి నీ వెన్నెల గోదారి ఆ వెలుగుల జిలుగులతో… వెన్నెల ప్రవాహంలా ఉంది.
గోదావరికి నాలుగు క్రోసుల దూరంలో ఓ అందమైన కోట ఉంది. దాని పేరు హేమగిరి. అది ఓ గుట్టలాంటి ప్రదేశం మీద నిర్మితమైన దుర్గం. రెండు చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి, ఎత్తైన కోట గోడలు…చుట్టూ కందకం కలిగి ఉన్న పటిష్టమైన రాత్రి కట్టడమది.
ఆ కోటలో అర్థరాత్రి దాటిన ఈ సమయంలో చాలా కల్లోలంగా ఉంది. కరవాలాల చప్పుళ్లు…. గుర్రాల సకలింపులు… సింహనాదాలు… ఆర్తనా దాలతో ఆ ప్రదేశం ఉద్రిక్తంగా ఉంది.
ఎక్కడ చూసినా తెగిపడిన మానవ అనయ్య వాలు… కళేబరాలు! అంతటా రక్తం ఆనవాళ్లు! దుర్బేధ్యమైన కోట సింహద్వారపు తలుపులను ఫిరంగులతో పగులగొట్టి కొద్దిసేపటి క్రితం తన సేనలను కోట లోపలికి నడిపించాడు వసీమ్ ఖాన్.
ఇక చదవండి…
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars