Ardha Manavudu Telugu Novel
Ardha Manavudu Telugu Novel
అర్థ మానవుడు తెలుగు నవల
శ్వేతకిరీటం ధరించిన భూదేవి శిరస్సులా ధగధగ లాడుతోంది హిమాలయ పర్వత శ్రేణి: ఆరుణ రుణ రవి బింబం అల్లన వాలుతోంది. మబ్బు తునకలు వియత్తలానదోగాడుతున్నాయి
అది సాయంత్ర సంధ్య సరిగ్గా ఆరుగంటల ఐదు నిమి ముప్పై రెండు నిమిషాలుయింది. మరొక్క మూడు నిమిషాలకు రవి బింబం పశ్చిమానికి దిగిపోతుంది.. సుందరం తరమయిన ప్రకృతి దృశ్యాలకు మనసు ఉల్లసితమవుతోంది.
కాని శీతలగాలులు వెన్నులోంచి వొణుకు పుట్టిస్తు న్నాయి. దూరతీరాల దృశ్యాలు చీకటి ముసుగులో దూరి పోతున్నాయి.
తెల్లని మబ్బులు గిరి శృంగాలను కౌగలించుకుంచు కుంటున్నాయి. మల్లెలు పరిచినట్టుగా మంచునిండిన కొండ దారులు కన్పిస్తున్నాయి.
పర్వతారోహక బృంధాలకు అవి మల్లెలు పరచిన దారు కావు. కఠిన శరమయిన పరీణా మార్గాలు. అడుగు ముందుకు కదపాలంటే అంతులేని అనుమానా వెన్నాడు. శాయి. రాత్రి ప్రొద్దు ప్రారంభమయిం-౦టే గుండెలు జలదరిస్తాయి.
పర్వతాలను, ముఖ్యంగా మంచునిండిన పర్వతాలను ఎక్కేవారికి ప్రతిరాత్రీ ఒక అగ్నిపరీక్ష! వాతావరణం సున్నా గ్రీలకు ఎంత క్రిందికి దిగజారిపోతుందో తెలియదు. ఏ క్షణాన మంచు తుఫాను ఆరంభమవుతుంతో అర్థం కాదు.!
ఇక చదవండి…..