Bali Homam Telugu Novel
Bali Homam Telugu Novel
బలి హోమం తెలుగు నవల
యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా !
ఫ్లోరిడా సిటీ. అక్కడికి సమీపంలో వుంది ఫ్లోజో పట్టణం.
సకల సౌకర్యాలతో 50 వేల జనాభాతో విల సిల్లుతున్నది. అ మెరికన్ ఇండస్ట్రియల్ టౌన్ అయిన ఫ్లోజో.
అక్కడ నివాసం ఏర్పరచుకున్న వారిలో ఆరువేల మంది ప్రవాస భారతీయులైతే వారిలో మూడువేల మంది దాకా ఆంధ్రులు కావడమే చెప్పుకోదగిన విశేషం !
ప్లోజో టౌన్ ‘క్రైమ్స్ టౌన్’ అన్న పేరు ఇటీవల స్థిరపడుతోంది.
కారణం…..
ఇటీవల కాలంలో అక్కడ నేరాలు విపరీతంగా పెరిగిపోవడా వాటిని అదుపుచేయడం పోలీస్ డిపార్ట్మెంట్ అంతగా సక్సెస్ కాకపోవడా అధికార్ల ట్రాన్స్ఫర్లు, కొత్త ఆఫీసర్స్ రాకపోకలో సర్వసాధారణ ఆయిపోయాయి! డిటెక్టివ్స్ నిస్సహాయులై పోతున్నారు.
గూండాయిజం, రౌడీయిజం జాస్తయిపోయిన ప్లోజో పేరు విం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కాస్త పులిక్కిపడడం కూడా ప్రారం మయింది ఈ మధ్య.
అయితే యిక్కడ చిన్న చిన్న ఇండస్ట్రియలిస్ట్ గా స్థిరపడ్ ప్రవాస భారతీయులు ప్రశాంత జీవనానికి అలవాటు పడినవారే గాక రో రోజుకి ఫ్లోజోలో పెరిగిపోతున్న క్రైమ్స్్సకి భయపడటమేగాక ఇటీవ కాలంలో తమ మెతక వైఖరి మూలంగా దోపిడీలకి గురి కావడం అక్కడ తరచుగా జరుగుతోంది.
ఇక చదవండి…
Visitor Rating: 2 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 4 Stars