Bhairava Puram Telugu Novel
Bhairava Puram Telugu Novel
భైరవ పురం తెలుగు నవల
ఆ గదిలో లైట్లు సరిగా వెలగడం లేదు. వెలగనా ఆరనా అన్నట్లు ఆగి ఆగి వెలుగుతూ ఉంది అందులో ఉన్న ఒక పాఠ ట్యూబ్ లైట్. అది వెలిగినప్పుడు వచ్చే కాంతిలో చూస్తే ఒక మూలగా నేలమీద మోకాళ్ళలో తలపెట్టుకుని ఉన్న ఒక యువతి కని పించింది. ఆమె భుజాలమీదుగా పరుచుకుని ఉన్న వెల్లటి శిరోజాలవల్ల ఆమె ముఖం కొంచెం కూడా బయటికి కనబడడం లేదు. బ్రాండెడ్ డెనిమ్స్ ఉంది. దానిపైన ఖరీదైన డార్క్ లెదర్ ఉంది.
మరో గదిలో ఇద్దరు మధ్యవయస్కులు నేలమీద మూలుగుతూ పడి ఉన్నారు. పెరిగిన గెడ్డాలు, మాసిన బట్టలతో ఉన్న వాళ్ళను చూస్తుంటే చట్టా నీకి చిక్కిన నేరస్థులలాగానే ఉన్నారు. బయటికి కనబడని పోలీస్ దెబ్బలవల్ల ఒళ్ళంతా భయంకరమైన నొప్పులతో బాధ భరించలేక మూలుగుతున్నారు.
స్టేషన్లో ఎంట్రన్స్ దగ్గర ఒక కానిస్టేబుల్ నుంచుని ఉన్నాడు ఆర్మ్డ్ గార్డుగా! మామూలుగా అయితే రిలాక్స్డ్ ఉండేవాడు. కానీ ఈరోజు మాత్రం సరిగానే డ్యూటీ చేస్తున్నాడు. స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు తన గదిలో. మాటిమాటికి ఫోన్లో వస్తున్న మెసేజ్లు చూసుకుంటూ వాటికి రిప్లైలు ఇస్తు న్నాడు. గదిలో గడియారం ఒక గంట కొట్టింది. అంతకుముందే అది పద కొండు కొట్టినట్లు గుర్తొచ్చింది సి.ఐ.కి. సబ్ ఇన్స్పెక్టర్లు అతనికి చేదోడుగా పక్కనే ఉన్నారు.
ఇక చదవండి..
Visitor Rating: 4 Stars
Visitor Rating: 1 Stars