Bhuvana Sundari Chandamama katha
Bhuvana Sundari Chandamama katha
భువనసుందరి చందమామ కథ
ఫ్రిజియా అనే దేశంలో ట్రోయ్ అనే నగ ఉండేవాడు. ఆయన భార్య గర్భిణిగా ఉండి ఒక కల కన్నది. ఆ కలలో ఆమెకు తన గర్భాన ఒక కొరివి పుట్టినట్టూ, దానినుంచి బయలు దేరిన అగ్నికీలలు ట్రోయ నగరాన్ని తగల పెట్టేసినట్టూ కనిపించింది. ఆమె భయంతో కేకలు పెడుతూ నిద్రలేచి, తన కలను గురించి భర్తకు చెప్పేసింది.
వర్థనుడి కొడుకులలో జ్ఞాని అనేవాడు రానున్నది చెప్పగలవాడు. అందుచేతవర్థనుడు జ్ఞానికి కలనుగురించి చెప్పాడు. “పుట్టబోయేవాడు నగరానికి అరిష్టం తెస్తాడు. తన అందుచేత వాడు పుట్టగానే చంపించు!” అని జ్ఞాని సలహా ఇచ్చాడు.
ఒకనాడు చీకటి పడబోతున్న సమ
యాన వర్థనుడి భార్య ఒక మగ శిశువును కన్నది. ఆ శిశువును వెంటనే చంపెయ్యక వర్ధనుడు ఆ పని చేసే భారాన్ని తన పశువులు మందల నాయకుడి పైన వేశాడు. పసులు కాపరి తన మందలతోసహా ఐడా పర్వతం మీద వుంటూ వుంటాడు. అతను రాజాజ్ఞ ప్రకారం శిశువును తీసుకుని ఐడా పర్వ తానికి వెళ్ళిపోయాడు.
ఇక చదవండి….
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars