Detective NovelsPanuganti Novels

Bullet in China Telugu Novel

Bullet in China Telugu Novel

బుల్లెట్ ఇన్ చైనా తెలుగు నవల

బుల్లెట్ పాస్ట్ లైఫ్ సీరిస్ లో యిది మూడవ నవల.

మొదటి రెండు పుస్తకాలు చదివిన పాఠకుల సౌకర్యం కోసం ఆ నవలల్లో జరిగిన కథ క్లుప్తంగా యిక్కడ వివ రించబడుతుంది.

స్మగ్లర్గా జీవితాన్ని గడుపుతున్న బుల్లెట్ను మంచి మనిషిగా మార్చాలని ప్రయత్నించింది అతని ప్రియురాలు శాంతి. తన ముఠాతో బుల్లెట్ తెగతెంపులు చేసుకొంటున్నా డని తెలియగానే షాక్ తిన్నాడు ఆ గాంగ్కి బాస్ అయిన

బుల్లెట్ అటువంటి ఆలోచనను మానుకోవాలంటే అందుకు శాంతిని అడ్డు తొలగించడం మంచిదని సలహా షీలా బుల్లెట్కి పరమశత్రువు గజదొంగ టక్కర్. అతనితో చేతులు కలిపి శాంతిని దారుణంగా హత్య చేయించాడు షాకా.

శాంతి మరణంతో అగ్ని పర్వతాలు బ్రద్దలయ్యాయి బుల్లెట్ గుండెల్లో షిల్లాంగ్ పారిపోయిన షాకా, టక్కర్ లను చంపుతానని సంతంపట్టి, తన స్నేహితుడయిన హన్మాన్స్తో బయలుదేరాడు బుల్లెట్,.

ఇక చదవండి..

BullettinChina-by-Panuganti_Page_02

BullettinChina-by-Panuganti_Page_02
Picture 2 of 55

14 thoughts on “Bullet in China Telugu Novel

  • Telugu novels

    Visitor Rating: 5 Stars

    Reply
  • Visitor Rating: 5 Stars

    Reply
  • Anonymous

    Visitor Rating: 5 Stars

    Reply
  • Anonymous

    Visitor Rating: 4 Stars

    Reply
  • Anonymous

    Visitor Rating: 1 Stars

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *