Mayasarovaram Chandamama Serial
Mayasarovaram Chandamama Serial Part-1
మాయా సరోవరం చందమామ సీరియల్
చాలా కాలం క్రిందట అమరావతినగర రాజుగారి ఆస్థానంలో, కులశేఖరుడనే రాజోద్యోగి వుండేవాడు. ఆయనకు జయ శీలు డనే ఒక్కగానొక్క కొడుకు, బాల్యం లోనే తల్లిని పోగొట్టుకున్న జయశీలుణ్ణి. కులశేఖరుడు ఎంతో గారాజ పెంచాడు. జయశీలుడు ఇరవై ఏళ్ళ వయసు వాడగోసేసరికి, అన్ని విద్యలతోపాటు, క్షత్రియోచితమైన యుద్ధవిద్య లలో కూడా ప్రవీణు దనిపించుకున్నాడు. కులశేఖరుడు తన కొడుకును, రాజు గారికి పరిచయం చేసి, అస్థానంలో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశపెట్టుదామని ఆలోచి స్తూండగా, హఠాత్తుగా జబ్బు చేసి, కొద్ది రోజుల్లోనే మరణించాడు.
జయశీలు ఉప్పుడు ఒంటరివా అతడి మంచి చెడ్డలు చూస్తూ, అతణ్ణి సక్రమ మార్గంలో నడిపించేందుకు దగ్గిర బంధువులు కూడా ఎవరూ లేరు. ఈ పరి స్థితుల్లో జయశీలుడికి, దుర్వ్యసనాల్లో మునిగి తేలే కొందరు స్నేహం ఏర్పడింది. అతడు వాళ్ళతో కలిసి, తండ్రి వదిలిపోయిన ఆస్తిని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, త్వరలోనే జూదగృహాలకు కూడా వెళ్ళటం ప్రారం భించాడు.తండ్రి పోయిన నాలుగైదు నెలల్లోపునే జయశీలుడు. తనకున్న ఆస్తి – పోగొట్టుకున్నాడు.
ఇక చదవండి…
Visitor Rating: 3 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 5 Stars