Chandamama Kathalu

Mayasarovaram Chandamama Serial Part-2

Mayasarovaram Chandamama Serial Part-2

మానస సరోవరం చందమామ సీరియల్

గడెకొండ అనుచరులు ఆయుధాలెత్తి పట్టుకుని తన మీదికి రావటం చూసి, కృపాణజిత్తు భయకంపితుడయ్యాడు. వాళ్ళెంత మరుగుజ్జులైనా, తాను ఒంటరి గాదు! తమ నాయకుడి రక్షణ కోసం వాళ్ళు చావటానికైనా సిద్ధంగా వున్నట్టు కనిపించారు.

కృపాణజిత్తు చప్పున ఒక నిశ్చయానికి వచ్చి, చిరునవ్వు నవ్వుతూ తనను చుట్టు ముట్టుకున్న మరుగుజ్జుని కేసి చూసి. “తొందరపడకండి. నేను మీ మిత్రుణ్ణి, నరవానరాన్ని నే నెంత బాగా మచ్చిక చేశానే మీ నాయకుడికి చూపేందుకు. అతణ్ణి పట్టుకోనున్నాను.” అంటూ వానరం చేతుల్లో వున్న గడెకొండను విడిపించాడు.

గడెకొండ ప్రాణభయంతో వణికి పొతూ. దూరంగా వున్న ఒక గుడిశెముందుకు పోయి, అక్కడ వున్న ఎండు కూర్చున్నాడు. అతడి మోడు మీద అనుచరులందరూ అతడి చుట్టూ చేరి, యిప్పుడేం చేయమంటావని అడిగారు. ఎక్కడినుంచే వచ్చిన యీ మహాకాయుడి సహాయం కోరి, తాను మొదటికే ముప్పు తెచ్చుకున్నానని, ఆ సరికి గదెకొండ గ్రహించాడు.

ఇక చదవండి…

Mayasarovaramp2_Page_117

Mayasarovaramp2_Page_117
Picture 117 of 120

0 thoughts on “Mayasarovaram Chandamama Serial Part-2

  • Visitor Rating: 4 Stars

    Reply
  • Anonymous

    Visitor Rating: 1 Stars

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *