Papanna Chaduvu Chandamama Katha
Papanna Chaduvu Chandamama Katha
పాపన్న చదువు చందమామ కథ
ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడుండే వాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చని పోగా, తల్లి వాణ్ణి కష్టపడి పెంచింది.
ఒకరికి సహాయపడట మంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్ళకూ, ఎరిగినవాళ్ళకూ, ఎరగనివాళ్ళకూ, దారిలో కనిపించిన వాళ్ళకూ ఏ విధమైన సహాయం కావలిసి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేదికాదు, తన సొంత పనులు కూడా మరిచిపోయేవాడు. అందుచేత వాడు. గ్రామానికంతటికీ జీతమూ, బత్తెము లేని నౌకరయాడు, వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు.
ఆస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయాడు. ఆదిగాక వాడి సహాయం పొందినవారిలో కొంతమందిఅయినా వాడి చేతిలో ఒక తినే వస్తువో, రెండు రాగి డబ్బులో పెడుతూండేవారు. (ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాడు, ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది.
ఇక చదవండి…
Visitor Rating: 4 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 1 Stars