Panuganti Novels

6th DeadLock Telugu Novel

6th DeadLock Telugu Novel

6th డెడ్ లాక్

 

“మానవజీవితంలో విద్యుశ్చక్తికి ఎంతటి ప్రాము తవున్నదో మన అందరికీ తెలిసిందే. ఏ దేశం యినా త్వరితగతిని అభివృద్ధి సాధించాలన్నా, పారి కామిక ప్రగతి సాధించాలన్నా, విద్యుత్శక్తి అవసరం తయినా వుంది!” చెప్పటం ఆపి చుట్టూచూసాడు నడా నుండి ఇంటర్పీల్కి ఎన్నికయిన డైరెక్టర్.

విశాలమయిన ఆ కాన్ఫరెన్స్ హాలులో రౌండ్ టేబుల్ పెట్టూ కూర్చునివున్నారు నందన్ రావుగారితో పాటు పారిస్ నుండి తరలివచ్చిన ఇంటర్పోల్ డైరెక్టర్లు.

నందనావుగారికి రెండువైపులా కూర్చునివున్నారు. మెల్లెట్, షహేష్, అశోక్లు, ‘

కెనడా డైరెక్టర్ చెబుతున్న విషయాలు అంతకు ముందు తమకు తెలిసినవే అయినా తెలియనట్టే శ్రద్దగా వెంటున్నారు. మిగతా డైరెక్టర్లు అందరూ. సిగరెట్ వెలిగించి దమ్ములాగుతూ కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు బుల్లెట్. అది గమనించి నవ్వేడు కెనడా డైరెక్టర్.

 

6thDeadLock_Page_12

6thDeadLock_Page_12
Picture 12 of 73

0 thoughts on “6th DeadLock Telugu Novel

  • Anonymous

    Visitor Rating: 4 Stars

    Reply
  • Anonymous

    Visitor Rating: 2 Stars

    Reply
  • Anonymous

    Visitor Rating: 2 Stars

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *