Kanchukota Chandamama Katha
Kanchukota Chandamama Katha
కంచుకోట చందమామ కథ
మాహిష్మతీనగర రాజైన యశోవర్ధనుడు అరవై ఏళ్ళ కాలం ఆవిచ్ఛిన్నంగా రాజ్య పాలన చేసి వృద్ధుడయాడు. ఇరవై ఏళ్ళ చిన్న వయసులో రాజ్యపాలనకు వచ్చిన అతడు, స్వయంగా అనేక యుద్ధాలు చేసి, రాజ్యపు ఎల్లలను ఎంతో విస్తరింపజేశాడు. అంత పెద్దరాజ్యానికి అధినేత అయినా,యశోవర్ధనుడికి వృద్ధాప్యంలో మనశ్శాంతి కుండా పోయింది. అందుకు కారణం అతని కుమారులు.
యశోవర్ధనుడికి, తపోవర్ధనుడు, గుణ -ర్థనుడు అని యిరువురు పుత్రులు. పెద్ద డైన తపోవర్ధనుడు యిరవై అయిదేళ్ల వయసువాడు. అతడికి లోకవ్యవహారాలమీద ఏమాత్రం ఆసక్తి లేదు. కాలాన్ని ధర్మగ్రంథాలు పఠించటంలోనూ,వేదాంతులతో, పండితులతో ధర్మసూక్ష్మాల గురించి చర్చించటంలోనూ గడిపేవాడు. చిన్నవాడైన గుణవర్ధనుడు ఇరవైఏళ్ల చేసి, వయసువాడు. అతడిది యింకొక రకం తత్వం. అతడు కేవలం విలాసాల్లో కాలం ,గడుపుతూండేవాడు. అతడిలో ధర్మా ధర్మ విచక్షణ అన్నదే లేదు.
ఇక చదవండి…
Visitor Rating: 3 Stars
Visitor Rating: 4 Stars