Maya Bhavanam Chandamama Katha
Maya Bhavanam Chandamama Katha
మాయా భవనం చందమామ కథ
వీరగిరి రాజ్యంలో ఎక్కడ చూసినా ప్రజల ఆనంద కోలాహలం ఎక్కడ విన్నా యువరాణి విద్యావతి జన్మదినోత్స వాల గురించే మాట ! జన్మదినోత్సవాలకు ఇంకా మూడు వారాల వ్యవధి ఉన్నది. అయినా, అప్పుడే ప్రజలలో వేడుకల హడావుడి ఆరంభమయింది. యువరాణి తన బంధుమిత్రులతో కలిసి, ఆలయానికివెళ్ళి, దేవీ దర్శనం చేసుకుని ప్రధాన వీధుల గుండా రాజప్రాసాదం చేరడం – జన్మదినోత్సవంలో ప్రధాన కార్యక్రమం. అందువల్ల ఉదయం, సాయంకాలం వీధులను శుభ్రపరుస్తున్నారు. ముత్యాల ముగ్గులతో, పచ్చటి ద్వారతోరణాలతో వీధులన్నీ కళకళ లాడసాగాయి. యువరాణి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగు తుందా అని ప్రజలందరూ ఆనందోత్సా ఎదురు చూడసాగారు.
అయితే, యువరాణి జన్మదినోత్స వానికి మూడు రోజుల ముందు, రాజ భటులు చేసిన చాటింపు విని వీరగిరి ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. యువ రాణి హఠాత్తుగా వ్యాధిగ్రస్తురాలు కావడంవల్ల జన్మదినోత్సవాలు రద్దు చేస్తున్నామనిరాజు ప్రకటించడంతో ప్రజలు ఆశాభంగానికి గురయ్యారు. ప్రజలలాగే, వీరపురిరాజు వీరసేనుడూ, రాణి వజ్రేశ్వరీదేవీ తమ ఏకైక కుమార్తె విద్యావతి పరిస్థితిని చూసి విచారగ్రస్తులయ్యారు.
ఇక చదవండి..
Visitor Rating: 3 Stars