Rendu Gundela Chappudu Telugu Novel
Rendu Gundela Chappudu Telugu Novel
రెండు గుండెల చప్పుడు తెలుగు నవల
భారత రాష్ట్రపతి లోపలికి వస్తుండగా, హాల్లో వున్న ఆహూతులందరు గౌరవ పురస్కరంగా లేచి నిలబడ్డారు. సుభాషిణి మాత్రం ఆయన్ని చూడటం లేదు. ఆమె చూపు ఒక మధ్య వయస్కురాలి మీద వుంది.
ఆవిడకి నలభై అయిదేళ్ళ దాకా వుండొచ్చు. జుట్టుకి రంగు వేయకపోవటంతో చెంపల మీద తెల్లవెంట్రుకలు హుందాగా మెరుస్తున్నాయి. ఆమె కళ్ళలో ఏదో తెలియని విషాదాన్నీ, దైన్యాన్నీ పసిగట్టింది సుభాషిణి.
సుభాషిణి పెద్దగా లోకజ్ఞానం గానీ, ఏవైనా ప్రత్యేక సిద్ధాంతాల పట్ల గాఢమైన నమ్మకం గానీ వున్న అమ్మాయి కాదు. ఆమెలో వున్న ప్లస్ పాయింట్ దృష్టి
ఎటువంటి చిన్న విషయమైనా ఆమె దృష్టి దాటిపోదు. చటుక్కున పట్టుకుంటుంది. అయితే దాని పట్ల విశ్లేషణా, పరిమాణక్రమపు అవగాహనా.. హేతువూ మొదలైన లోతయిన విషయాలను పట్టించుకోదు.
ఈ లక్షణాలన్నీ కేవలం ఒకే ఒక వృత్తికి సరిగ్గా సరిపోతాయి. ఇలాంటి అర్హతలూ అనర్హతలూ ఒకే ప్రొఫెషన్ లో కావాలి. జర్నలిజం.
Visitor Rating: 5 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 3 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 1 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 4 Stars
Visitor Rating: 2 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 5 Stars
Visitor Rating: 3 Stars